ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్.. అలా చేస్తే హర్మూజ్‌ను మూసేస్తామని ప్రకటన

ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్.. అలా చేస్తే హర్మూజ్‌ను మూసేస్తామని ప్రకటన

ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్.. అలా చేస్తే హర్మూజ్‌ను మూసేస్తామని ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వరుస ప్రకటనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని, అబద్ధాలతో యుద్ధాలను గెలవలేరని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరాన్‌పై ఆర్థిక దిగ్బంధనం, ఆంక్షలు ఇలాగే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *