అయితే కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు అనగా ఏప్రిల్ 15 బుధవారం, 16వ తేదీ గురువారం బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. బుధవారం రోజు హిమాచల్ డే, విషు, పొహేలా బోయిషాఖ్ పండుగల కారణంగా కోల్‌కతా, కొచ్చి, షిమ్లా, గువహటిలో బ్యాంకులు మూతపడతాయి.