Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్


Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక సినిమా ఫ్లాప్ అయితే, ఆ నటీనటులకు కొత్త అవకాశాలు దక్కడం కష్టం. నిర్మాతలు కొత్త ప్రాజెక్ట్‌ల కోసం ఆలోచించడానికి వెనకాడుతారు. అయితే, బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ, కొందరు హీరోయిన్లకు మాత్రం అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. సక్సెస్ ట్రాక్ లేకపోయినా, స్టార్స్ మరియు డైరెక్టర్స్ వీరిని వరుసగా తమ చిత్రాలలో రిపీట్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో శ్రీనిధి శెట్టి ముందున్నారు. తెలుగులో హిట్ 3 విజయవంతమైన వెంటనే తెలుసు కథాతో ఫ్లాప్ వచ్చినప్పటికీ, ఈమెకు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన మెయిన్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్‌లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే

విశ్వంభరకన్నా ముందే స్వయంభు.. ఇప్పుడిదే టాపిక్‌

బాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బయోపిక్‌లు

ముందుకొచ్చిన ఆదిత్య.. సందీప్‌ ఆలోచిస్తారా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *