Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం! ఎండల మధ్యలో పిడుగుల వర్షం.. అసలేం జరుగుతోంది?

Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం! ఎండల మధ్యలో పిడుగుల వర్షం.. అసలేం జరుగుతోంది?

Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం! ఎండల మధ్యలో పిడుగుల వర్షం.. అసలేం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణం అనూహ్య మార్పులకు లోనవుతోంది. ఒకవైపు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, మరోవైపు పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు మన్నార్ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల వాతావరణంలో అస్థిరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్

‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ

TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా

Virat Kohli: ధురంధర్‌కి విరాట్‌ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్‌ ట్వీట్

అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *