ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ దేవాలయం ఇదే.. మేఘాల మధ్య కొలువైన కన్నయ్య!
Yulla Kanda Krishna Temple Telugu: హిమాలయ పర్వతాల ఒడిలో, మేఘాలను తాకేంత ఎత్తులో శ్రీకృష్ణుడు కొలువై ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని యుల్లా కంద ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 12,778 అడుగుల (3,895 మీటర్లు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాల మధ్య భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హిమాలయాల్లోని రోరా లోయ…