
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పరీక్ష ఫలితాల రిలీజ్ డేట్ అండ్ ఫిక్స్ అయింది. ఈ నెల 12 అనగా ఆదివారం మధ్యాహ్నం 12:30గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫతిలాలు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.