Headlines

వంకాయ ఫ్రై ఇలా చేస్తే.. చికెన్, మటన్, గుడ్డు కన్నా కమ్మని రుచి! ఒక్క ముక్క కూడా మిగలదు


కావలసిన పదార్థాలు.. వంకాయలు (నల్లవి లేదా తెల్లవి) – 250 గ్రాములు, నూనె – తగినంత (ఫ్రైకి కొద్దిగా ఎక్కువ), ఆవాలు – అర స్పూన్, జీలకర్ర – ఒక స్పూన్, పచ్చిమిర్చి – 4 (పొడవుగా చీల్చినవి), పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది), కరివేపాకు రెబ్బలు – కొన్ని, అల్లం పేస్ట్ – ఒక చిన్న స్పూన్, పసుపు – చిటికెడు, కాశ్మీరీ మిర్చి పౌడర్ – 2 స్పూన్లు (కారం కోసం), ఉప్పు – రుచికి సరిపడా, ధనియా పౌడర్ – ఒక స్పూన్, మిక్స్డ్ మసాలా/గరం మసాలా – ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *