మేష రాశి : మేష రాశి వారికి ఈ శుక్ర సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొత్త వాహనం, ఇల్లు కొనే యోగం కూడా ఉంది.