ఇప్పుడు, సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత, టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ఒక టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీనితో, అతను టీ20 క్రికెట్ చరిత్రలో మూడు వికెట్లు తీసిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు.