Headlines

బయట ఎక్కువ ఖరీదు పెట్టి కొనకుండా ఎంతో టేస్టిగా ఉండే బెల్లం రవ్వ కేసరి ఇంట్లోనే..

బయట ఎక్కువ ఖరీదు పెట్టి కొనకుండా ఎంతో టేస్టిగా ఉండే  బెల్లం రవ్వ కేసరి ఇంట్లోనే..


బెల్లం రవ్వ కేసరి రెసిపీ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక కప్పు బెల్లం, రెండు కప్పులు నీరు ,
నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా దీనిలో కొద్దిగా కుంకుమపువ్వు , అది లేకపోతే ఫుడ్ కలర్ దీనిలో వాడొచ్చు. ఈ కేసరి రుచికే కాదు ఆరోగ్యానికీ కూడా చాలా మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *