ఇక సీతమ్మ పువ్వు బాగా, చెట్టు నిండుగా పూయాలి అంటే, తప్పకుండా దానికి అరటి పండు తొక్కలను తీసుకొని వాటిని రెండు రోజు నానబెట్టి, మిక్సీ జార్‌లో మిక్సీ పట్టి వాటిని నీటిలో కలిపి వారానికి ఒక సారి పోయాలి. దీని వలన పూలు పెద్దగా పూస్తాయి. మంచి రంగు కూడా వస్తుంది.