డయాబెటిస్ ఫ్రెండ్లీ: పెరుగు అన్నం తీపి లేని, చిక్కటి పెరుగును వాడండి. రుచి కోసం తురిమిన క్యారెట్, కీర దోసకాయ వంటి కూరగాయలు చేర్చండి. అన్నం పరిమాణం తగ్గించి, పెరుగు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అదే లెమన్ రైస్ కోసమైతే వంట నూనెను సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది. వేరుశెనగలు, పప్పు దినుసులు కొంచెం ఎక్కువగా వేసి ప్రోటీన్ పెంచండి. ఫైబర్ కోసం ఉడికించిన బీన్స్ లేదా ఇతర
కూరగాయలు కలుపుకోవచ్చు.