అలాగే, దీనిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కూడా ఉంటాయి. కొందరు వీటిని పేదవాళ్ళ బాదం అని అంటారు. మీరు వీటిని పిడికెడు తింటే మంచి ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి. ఇంకా ఈ పల్లీలలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది