వృషభ రాశి : వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో రాజయోగం పడుతుంది. మీ కెరీర్ లో పెద్ద మార్పు రాబోతుంది. ప్రమోషన్, జీతం పెరిగే ఛాన్స్ బాగా ఉంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇల్లు కొనాలి, ఆస్తి కొనాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొత్తానికి ఈ నెల మీకు అన్నీ మంచే జరుగుతాయి.