శీతాకాలంలో మల్లె మొక్కను పెంచడానికి, మీకు మంచి నాణ్యమైన మట్టి, ఆవు పేడ ఎరువు లేదా కంపోస్టు, మీడియం సైజ్ లో ఉన్న కుండీ, ఒక మొక్క తీసుకోండి. అలాగే, నీరు నిలవకుండా ఉండటానికి కుండీకి తప్పనిసరిగా నీరు బయటకు పోయే రంధ్రాలు ఉండాలి, లేకపోతే మట్టి గట్టిగా అలాగే ఉండిపోతోంది.