Headlines

చిటికెడు పొడితో.. సైలెంట్ కిల్లర్ బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!


యాలుక పొడి బీపీని తగ్గించడమే కాకుండా, శరీరంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను 90% వరకు పెంచుతుందని కూడా ఆ అధ్యయనం తెలిపింది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయి, వాపులను తగ్గిస్తాయి, వ్యర్థాలను, రసాయనాలను, విష పదార్థాలను, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి. శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే యాంటీఆక్సిడెంట్ల స్థాయి పెరగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *