Headlines

గణపతి అన్నదానంలో 2000 మందికి పలావ్ రైస్.. ఇంత పెద్ద మొత్తంలో ఎలా చేస్తారంటే!


2000 మందికి పలావ్ రైస్ రెసిపీ కావాల్సిన పదార్థాలు: బియ్యం 150 కిలోలు, కూరగాయలు 50 కిలోలు, ఉల్లిపాయలు 30 కిలోలు, టమాటాలు 20 కిలోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 కిలోలు, పచ్చిమిర్చి 4 కిలోలు, కొత్తిమీర 5 కిలోలు, పుదీనా 4 కిలోలు, నూనె 18 లీటర్లు, నెయ్యి 4 లీటర్లు, రుచికి సరిపడా ఉప్పు, పలావ్ మసాలా, గరం మసాలా 2 కిలోలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *