సెప్టెంబర్ మొదటి 15 రోజుల్లో కేతు ధనయోగం ఏర్పడనున్నదంట. కేతు సంచారం వలన ఈ 15 రోజులు మూడు రాశల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వ్యాపారంలో పురోగతి, అన్నివిధాలుగా వీరికి చాలా ప్రయోజనాలు చేకూర్చున్నదంట. కాగా, ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో తమ తల రాతను మార్చుకునే రాశులు ఏవో చూసేద్దాం.