Headlines

ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు

ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు


ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు

శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త సినిమాలు అదరగొడుతుంటే.. థియేటర్స్ విడుదలైన నెల రోజులకే కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదలై ప్రేక్షుకులను అలరిస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం ఓటీటీలో 20 సినిమాలు విడుదలై ఆకట్టుకోనున్నాయి. ఈవారం ఓటీటీలో రెండు క్రేజీ సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి రాకాస. సంగీత్ శోభన్, నయన సారిక కలిసి నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకానుంది. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ సినిమా కూడా థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదలకానుంది.

ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఏంటో ఒక లుక్  స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

జీ5

1. ద కేరళ స్టోరీ 2 – మే 01

2. ఆడు 3 – మే 01

3. డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ – మే 01

అమెజాన్ ప్రైమ్

సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 – మే 01

యూ ఆర్‌ డేటింగ్‌ ఏ నార్సిస్ట్ – మే 01

నెట్‌ఫ్లిక్స్

బైకర్ – మే 01

రాకాస – మే 01

గ్లోరీ  – మే 01

స్వాప్‌డ్ – మే 01

మై డియరెస్ట్ సెనోరిటా – మే 01

బే బ్లాడెక్స్ సీజన్-2 – మే 01

మై ఫేవరేట్ వెడ్డింగ్ – మే 01

సన్‌ ఇన్‌ లా – మే 01

యూ ఆల్వేస్ – మే 01

బుబా సీజన్-6 – మే 01

పార్ట్‌టైమ్ వైఫ్ – మే 03

క్లీకా – మే 03

ఆహా

సోదర – మే 01

సోనీ లివ్

ఉందేఖి సీజన్ 4 – మే 01

హెచ్‌బీవో మ్యాక్స్

ఉథరింగ్ హైట్స్ – మే 01

సన్ నెక్ట్స్‌

మనితదేయివమగలం – మే 01

హులు

హలో రోడ్ – మే 01

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *