ప్రతి ఒకరి ఇంటిలో నీళ్ల బిందె ఉండటం కామన్. అయితే చాలా మంది తమకు ఉన్న ప్రదేశంలో నీటి బిందెను పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం , ఇంటిలో ఒక దిశలో నీళ్ల బిందె పెట్టి, ప్రతి రోజూ అదే బిందెలోని నీరు తాగడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఇలా చేయడం వలన భర్తకు కలిసి వస్తుంది? అలాగే సంపద వృద్ధి చెందుతుంది. అయితే చాలా మంది నీళ్ల బిందెతో ధన ప్రవాహం కలగడం ఏంటి అనుకుంటారు. కాగా, ఇప్పుడు దాని గురించి వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.