
Andhra News: ఏపీలో మరోచోట అరకు కాఫీని మైమరిపించే కాఫీ తోటలు.. ఎక్కడో తెలుసా?
పార్వతీపురం మన్యం జిల్లాలో కాపీ తోటలు విస్తారంగా సాగిస్తున్నారు. ప్రధానంగా పాచిపెంట మండలం శతాబీ, నిల్లనుమిడి, తంగ్లాం, గరిసిగుడ్డి తదితర గిరిశిఖర ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందుకు ఈ ప్రాంతం చల్లగా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కాఫీ సాగుకు అనుకూలమైన చల్లని వాతావరణం కావడంతో ఈ మన్యం ప్రాంతంలో కాఫీ సాగు విస్తీర్ణం ప్రారంభించారు గిరిజనులు. ఆ తరువాత కాఫీ సాగు క్రమేణా పెరుగుతూ వస్తుంది. మొదట 1908లో 30 ఎకరాల్లో…