
టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలు ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించింది. ఈ యాడ్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 104 మిలియన్ వ్యూస్, 8.1 మిలియన్ లైక్స్‌తో గ్లోబల్ రికార్డు సాధించింది. ఫుట్‌బాల్ స్టార్స్ మెస్సీ, రొనాల్డో చేసిన లూయిస్ విట్టన్ యాడ్‌ను కూడా ఈ ‘విరోష్’ జోడీ యాడ్ అధిగమించడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి
CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం
Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్ వేసిన భార్య సంగీత
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి