
విజయవాడలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో శనివారం పోలీసులు, ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, తన వద్దనున్న తుపాకితో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించి పారిపోతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి
CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం
Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్ వేసిన భార్య సంగీత
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి