Vijay Rashmika Wedding: : అధికారికంగా భర్తను పరిచయం చేసిన రష్మిక.. పెళ్లి షేర్ చేసిన నేషనల్ క్రష్..

Vijay Rashmika Wedding: : అధికారికంగా భర్తను పరిచయం చేసిన రష్మిక.. పెళ్లి షేర్ చేసిన నేషనల్ క్రష్..


నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి ఫోటోస్ అధికారికంగా షేర్ చేసింది. మై హస్బెండ్ అంటూ ఫోటోస్ పంచుకుంది. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

Vijay Rashmika Wedding: : అధికారికంగా భర్తను పరిచయం చేసిన రష్మిక.. పెళ్లి షేర్ చేసిన నేషనల్ క్రష్..

Vijay, Rashmika



Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Feb 26, 2026 | 6:50 PM

Google News Badge

Share

google button

నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి ఫోటోస్ అధికారికంగా షేర్ చేసింది. మై హస్బెండ్ అంటూ ఫోటోస్ పంచుకుంది. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనంతరం రష్మిక టీమ్ మెంబర్స్ స్థానికులకు స్వీట్ బాక్సులు పంపిణి చేశారు. ఇక సాయంత్రం వీరిద్దరి వివాహం కొడవ పద్దతిలో జరగనుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..







Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *