Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..

Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..


విజయ్‌ రష్మిక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ.. వీరి బ్యాకెండ్‌కు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఈవెంట్‌లో.. విజయ్‌ తల్లి మాధవి… తనకు కాబోయే కోడలు.. తన కొడుకుని అమితంగా ప్రేమించాలని… బాగా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. తన కోడలి విషయంలో ఇదొక్కటే కండీషన్ అంటూ కోట్ చేశారు. ఇక అదే ఈవెంట్‌లో.. విజయ్‌ తండ్రి గోవర్థన్ కూడా.. తన కోడలుగా వచ్చే అమ్మాయి దక్షిణాది అమ్మాయి అయితే తనకు చాలా సంతోషం అంటూ చెప్పారు. కులం, మతం లాంటి వాటితో తనకు పట్టింపు లేదన్నారు. అయితే వీరిద్దరు అప్పుడు చెప్పిన ఈ రెండు కండీషన్స్‌కు అనుగుణంగా రష్మిక ఉంది కాబట్టే.. ఆమెతో విజయ్‌ పెళ్లికి వారిద్దరూ ఒప్పుకున్నారనే కామెంట్ ఇప్పుడు నెట్టింట కనిపిస్తోంది. దాంతో పాటే విజయ్‌ పేరెంట్స్ మాట్లాడిన మాటలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika: వారి పెళ్లిలో పంది మాంసంతో చేసే పాండీ కర్రీనే ఎందుకు ప్రత్యేకం ??

నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *