Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్‌

Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్‌


ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లిల్లు క్రేజీ ఈవెంట్స్‌గా మారిపోతున్నాయి. జనాలను సినిమాలకు మించి అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ఇది గమనించిన ఓటీటీ సంస్థలు కూడా.. సెలబ్రిటీల వెడ్డింగ్ ఈవెంట్‌ను భారీ ధరకు రైట్స్ రూపంలో దక్కించుకుంటున్నాయి. ఎక్స్‌క్లూజివ్‌గా వారి వారి ఓటీటీల్లో.. పర్టిక్యులర్‌ టైం నుంచి స్ట్రీమ్‌ చేస్తూ వారి సబ్‌స్క్రిప్షన్‌ను పెంచేసుకుంటున్నాయి. దీంతో సెలబ్రిటీలు తమ పెళ్లికి పెట్టే ఖర్చు కంటే ఎక్కువే డబ్బు తిరిగివస్తోంది. అయితే విజయ్‌ – రష్మిక పెళ్లి ఇప్పుడు ఇదే ట్రెండ్‌కు అనుగుణంగా జరుగుతున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. విజయ్‌ రష్మక.. ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లు. పైగా ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉన్న సెలబ్రిటీలు. దీంతో నాచురల్‌గానే వీరి పెళ్లి బజ్‌ ఎప్పటి నుంచో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. వీరి పెళ్లి గురించి అందరూ ఆరా తీయడం నెట్టింట చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. వీరి పెళ్లి విశేషాలను తెలుసుకునేందుకు జనాలు ఉత్సాహం చూపించడమూ గట్టిగా కనిపిస్తోంది. దీంతో వీరి పెళ్లి వేడుకను రైట్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఓ ఓటీటీ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అంతేకాదు అలా రైట్స్‌ దక్కించుకున్న ఓటీటీ సంస్థ కండిషన్స్‌ మేరకే.. విజయ్‌ రష్మిక తమ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియోను లేదా ఫుటేజ్‌ను బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నట్టు టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *