Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??

Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??


Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??

నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ కోలీవుడ్‌లో ఇటీవల నాన్‌స్టాప్‌గా చర్చనీయాంశంగా మారిన జోడీ. వీరిద్దరి బంధంపై ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష ఇంట్లో విజయ్‌కు ఏమి పని, ఇద్దరూ కలిసే ఉంటున్నారా వంటి ప్రశ్నలు గతంలో వినిపించాయి. ఇటీవల విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఒక నటితో విజయ్‌కు సంబంధం ఉందని ఆ వార్తలలో పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్

LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం

US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *