Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ప్యాక్డ్ మాస్ బ్లాక్ బస్టర్ పక్కా..

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ప్యాక్డ్ మాస్ బ్లాక్ బస్టర్ పక్కా..


Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ప్యాక్డ్ మాస్ బ్లాక్ బస్టర్ పక్కా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఓజీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ఈ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం విడుదల విషయంలో అనుకున్న దానికంటే కొంత ఆలస్యం జరిగింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పవన్ ఖాతాలో హిట్టు కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది. ఊహించని మాస్ ఎలిమెంట్స్, బీజీఎమ్ తో ట్రైలర్ అదిరిపోయింది. డైలాగ్స్ తో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఏపీలో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

 

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఇదిగో..

 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *