Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..

Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..


Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందింది. సాధారణంగా పవర్ స్టార్ సినిమాలు చెప్పిన తేదీకి వస్తే చాలు అనుకుంటున్న తరుణంలో, హరీష్ శంకర్ ఊహించని విధంగా కీలక అప్‌డేట్‌లను విడుదల చేశారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్క రోజులోనే సూపర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ మారిందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది వాయిదా పడటం కాదు, షెడ్యూల్ కంటే వారం ముందుగానే, మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది కానుకగా ఈ తేదీని ఖరారు చేశారు. ముందుగా మార్చి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 19న రాబోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్

Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??

Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక

AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *