US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్

US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్


US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్

అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు భయపడకుండా ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. ఇరాన్ తన “బ్రహ్మాస్త్రం” అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోంది. ఈ బాంబుల ప్రభావంతో బలమైన ఇజ్రాయిల్ సైతం వణికిపోతోంది. సాధారణ క్షిపణులు ఒకేచోట పేలి నష్టాన్ని కలిగిస్తే, క్లస్టర్ బాంబులు గాలిలోనే పేలి, పదుల సంఖ్యలో చిన్న బాంబులను పెద్ద విస్తీర్ణంలో చల్లుతాయి. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు నేలను తాకడానికి నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల ముందే గాలిలో పేలి సుమారు 20 చిన్న బాంబులను విడుదల చేస్తున్నాయి. అవి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి పేలిపోతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?

Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *