
మధ్యప్రాచ్యంలో యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ ఏడవ రోజుకు చేరుకుంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్లో భారీ విధ్వంసం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇరాన్లో ఇప్పటివరకు మూడు వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిర్దిష్టంగా, 3090 నివాస గృహాలు, 528 వాణిజ్య సముదాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా, 14 మెడికల్, ఫార్మా భవనాలతో పాటు అనేక ఎన్జీఓ కార్యాలయాలు కూడా ఈ దాడులలో నేలమట్టమయ్యాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ బలగాలు టెహ్రాన్, లెబనాన్‌లోని లక్ష్యాలపై భారీ దాడులు చేయగా, యూఎస్ కూడా ఇరాన్ సైనిక ఆస్తులపై తన కార్యకలాపాలను విస్తరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్
స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్
పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??
Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా