
యష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ విడుదల ఊహించని విధంగా వాయిదా పడింది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 4కు వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వాయిదా పడటానికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడమే. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితులు సినిమా విడుదల వాతావరణానికి ప్రతికూలంగా ఉన్నాయని మేకర్స్ తెలిపారు. అన్ని దేశాలలోనూ పరిస్థితులు అనుకూలించినప్పుడే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాత పూర్తిస్థాయి ప్రమోషన్స్‌తో థియేటర్లలోకి రావాలని టాక్సిక్ బృందం సిద్ధమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక
AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం
CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే