Top9 ET News: కృతజ్ఙత లేని వ్యక్తి! హీరోపై బండ్ల షాకింగ్ ట్వీట్

Top9 ET News: కృతజ్ఙత లేని వ్యక్తి! హీరోపై బండ్ల షాకింగ్ ట్వీట్


నిన్న మొన్నటి వరకు తన మాటలతో ఓ రేంజ్‌లో అందర్నీ ఆకట్టుకుని నెట్టింట వైరల్ అయిన బండ్ల.. ఇప్పుడు ఉన్నట్టుండి ఓ డొంక తిరుగుడు ట్వీట్ చేశాడు. ‘కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు’ అని బండ్ల గణేష్‌ తన ట్వీట్లో షాకింగ్‌గా రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్‌ టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోని ఉద్దేశించే అనే కామెంట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరనే డిస్కషన్ సోషల్ మీడియాలో ఊపొందుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్

గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి

డాన్స్‌ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్‌.. సీన్ కట్ చేస్తే..

Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *