Tollywood: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే

Tollywood: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే


Tollywood: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పద్దతిగా.. పక్కింటమ్మాయి క్యారెక్టర్లు చేసింది. ఇక ఇప్పుడు అందానికి అటామ్ బాంబ్‌. నడుమందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. తమిళ సినిమాలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తమిళతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. కొన్ని హిట్ చిత్రాలను సైతం తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టి.. ఫ్యాన్స్‌లో హీట్ పెంచుతోంది. ఆమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదు.. తమిళ హీరోయిన్ వేదిక కుమార్. మోడలింగ్‌తో తన కెరీర్ ఆరంభించిన హీరోయిన్ వేదిక.. యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మించిన మద్రాసి సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ముని’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ నెక్స్ట్ తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేసినా.. వేదికకు చెప్పుకోదగ్గ ఫేం తెచ్చిపెట్టలేకపోయాయి. తన కెరీర్‌లో సుమారు 27 చిత్రాలు చేసిన వేదికకు.. హిట్స్ మాత్రం రెండో లేదా మూడో ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన రజాకర్ మూవీ, యక్షిని అనే వెబ్ సిరీస్‌తో వేదిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో తన వెకేషన్ పిక్స్, బికినీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచుతోంది ఈ బ్యూటీ. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *