
హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం విడుదలయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్ 2 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని ఆయన వెల్లడించారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.