SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్


మార్చి 2026లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తలెత్తిన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విపత్కర పరిస్థితులలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మానవత్వం ప్రాతిపదికన, జాతీయతతో సంబంధం లేకుండా దుబాయ్‌లో చిక్కుకుపోయిన వారికి ఉచితంగా, సురక్షితమైన వసతిని అందిస్తామని ఆయన ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు

US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్

టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా

టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే

Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *