Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్


దుబాయ్‌లో సినీ నటి సోనాల్ చౌహాన్ చిక్కుకుపోయారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆమె చిక్కుకున్నారని, అక్కడి పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తనను ఈ కష్టకాలం నుంచి రక్షించాలంటూ సోనాల్ చౌహాన్ భారత ప్రధానమంత్రికి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయానికి ట్విట్టర్ ద్వారా అత్యవసర విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం

కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే

US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..

Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్

Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *