Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో

Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో


యువ నటుడు రోషన్, స్టార్ కిడ్‌గా ఛాంపియన్ సినిమాతో తన నటనా సత్తాను నిరూపించుకున్నారు. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన రోషన్, తన కెరీర్ నిర్మాణంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన ఇమేజ్, లుక్స్‌కు సరిపోయే కథలను ఎంచుకుంటూ అంచనాలను పెంచుతున్నారు. శ్రీకాంత్ వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన రోషన్, హడావుడిగా సినిమాలు చేయకుండా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ajith: కన్‌ఫ్యూజ్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ అజిత్

Mrunal Thakur: బాడీ షేమింగ్ చేశారంటూ బ్యూటీ ఆవేదన

Puri Jagannadh: బాలయ్యను డిఫరెంట్‌గా చూపించిన పూరి జగన్నాథ్‌

Punarvika: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా పునర్జన్మ

గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *