Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు


Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతారావు జాతీయ పురస్కార సన్మాన సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈసారి తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లెజెండరీ నటుడు కాంతారావు గొప్పదనం గురించి వివరిస్తూ, రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావు కత్తి సాము, నటన చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ భయంతో పోసుకునేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంతారావు జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ “ఇండియన్ సినిమాను మొత్తం లేపుకెళ్లిపోతున్నాడ”ని భావించి “ఉచ్చ పోశారు” అంటూ ఆయన పునరుద్ఘాటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా

Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *