PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ


నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ కోటలో అత్యంత వైభవంగా జరుగుతోంది. అభిమానులు ముద్దుగా విరోష్ అని పిలుచుకునే ఈ జంట పెళ్లి సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆత్మీయ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి పంపారు. ప్రధాని మోదీ తన లేఖలో విజయ్, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహం వారి జీవితాల్లో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం కావాలని ఆకాంక్షించారు. సప్తపది భావనతో విజయ్, రష్మిక జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలని ఆయన కోరారు. వారి జీవితం అద్భుతంగా ఉండాలని మోదీ ఆశించారు. ప్రస్తుతం మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం

కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌ మరణాలకు కారణం అదేనా ??

పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *