భూమి రికార్డులు అనుసంధానించపోవడం లేదా యాజమాన్యంలో వ్యత్యాసం ఉండటం, మీ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేయకపోవడం, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా లబ్ది పొండటం, ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనాలు పొందుతూ ఉండటం వంటి కారణాలతో లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. వీరికి త్వరలో జమ కానున్న రూ.2 వేలు బంద్ కానున్నాయి.