Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??

Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??


రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో అప్డేట్‌తో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే స్పందన లభించింది. ఇప్పుడు వాటిని మించిపోయే రేంజ్‌లో రై రై రారా అనే మరో సింగిల్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ నయా అప్డేట్‌తో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఎన్నో అనుమానాలకు టీమ్ చెక్ పెట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్

Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..

GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?

మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *