
Asia Cup Final 2025: ఆసియా కప్‌లో పాక్‌పై కేవలం ఒక్క పరుగు.. కట్ చేస్తే.. టీమిండియాకి చీతా థండర్.. ఎవరంటే.?
వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అక్కడ అతను భారత అండర్ 19 జట్టు తరపున ఆడిన 3 వన్డే మ్యాచ్‌లలో కేవలం 124 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ లో మాత్రమే అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. కానీ, వైభవ్ సూర్యవంశీ ఏ జట్టుతో, ఏ టోర్నమెంట్‌లో అండర్ 19 భారత జట్టు తరపున వైట్ బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడో మీకు తెలుసా? అతడు UAE వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్…