
Viral Video: నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయితే నాకు తెల్వదు… రీల్స్ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక అంతా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్ వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు చేసే ఫన్నీ రీల్స్, వీడియోలు త్వరగా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో…