
Health Tips: పైసా ఖర్చు లేకుండా గుండెను కాపాడుకోండి.. ఇవి తింటే చాలు.. ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు..
ఈ ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి కారణంగా గుండె జబ్బులు గణనీయంగా పెరిగిపోయాయి. గుండెకు సంబంధించిన సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన శ్రమ లేకపోవడం. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని పండ్లను రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఐదు…