అర్రెర్రే.. బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!! నిరుద్యోగులను నిండా ముంచిన రమా నందన
యూట్యూబ్‌లో కనిపించే తళతళలు, సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చే లగ్జరీ లైఫ్ స్టైల్స్ వెనుక ఎంతటి చీకటి ప్రపంచం దాగి ఉందో నందన ఉదంతం మనకు కళ్లకు కడుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, సెలబ్రిటీల పక్కన ఫోటోలు ఉన్నాయి కదా అని నమ్మి లక్షల రూపాయలు అప్పగిస్తే.. జీవితాలు ఎలా నడిరోడ్డున పడతాయో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ. అందుకే.. విదేశీ ఉద్యోగాలు, బ్యాక్‌డోర్ వీసాలంటూ వచ్చే ఇలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీల ప్రకటనలను నమ్మి మోసపోకండి….