Headlines

ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే చిక్కులు తప్పవు..

గోవా టూర్ ముగించుకుని తిరిగొస్తూ అక్కడి ఫేమస్ ఫెనీ, వైన్ లేదా నచ్చిన బ్రాండ్ విస్కీని తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదా విదేశాల నుంచి వస్తూ కనెక్టింగ్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో మీ ఊరికి మద్యం తీసుకెళ్తున్నారా? అయితే విమానాల్లో మద్యం రవాణాకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన కఠిన నిబంధనలపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. నిబంధనలు తెలియక చాలామంది ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెకింగ్ వద్ద చేదు అనుభవాలను…

Read Full News

Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. గంటల్లోనే అన్నీ తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పసిడి ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బంగారం ధరలు ప్రతీ రోజు మారుతూ ఉంటాయి. దీంతో రోజువారీ ధరలను చాలామంది తెలుసుకుంటూ ఉంటాయి. ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ధరలను పరిశీలిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 10వ తేదీన ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.1,55,510, 22 క్యారెట్ల…

Read Full News

వైట్ క్యాబేజీ vs రెడ్ క్యాబేజీ.. ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్..?

క్యాబేజీలో పోషకాలే కీలకం..: కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు అందుతాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్యాల్షియం వంటి పోషకాలు మన రోజువారీ ఆహారంలో అవసరం. క్యాబేజీ కూడా ఈ పోషకాలను అందించే కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు. Source link

Read Full News

సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, ఫీచర్లతో టీసీఎల్ స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రాసెసర్‌‌ గురించి తెలిస్తే షాక్‌

ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకునేలా అద్భుతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించే లక్ష్యంతో టీసీఎల్ సంస్థ నూతన మోడళ్లను అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఆవిష్కరించింది. వినూత్నమైన కంటి సంరక్షణ ఫీచర్లు మరియు వేగవంతమైన పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్లు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్ల విశేషాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, ప్రాసెసర్ టీసీఎల్ పీ80 సిరీస్‌లోని రెండు ఫోన్లలో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల డిస్‌ప్లేను అందించగా ఇది నూట ఇరవై…

Read Full News

INDW vs PAKW: టాస్ పడగానే లేడీ రోహిత్ ఖాతాలో భారీ రికార్డ్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా..

Harmanpreet Kaur Play 150th T20I as Captain: 2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ ఉత్కంఠ పోరు ప్రారంభం కాగానే, ఒక ప్రపంచ రికార్డు ఖచ్చితంగా నమోదు కానుంది. పాకిస్థాన్‌తో తలపడనున్న భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ ప్రపంచ రికార్డ్ నమోదు కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్థాన్‌తో తన 17వ టీ20ఐ ఆడనుంది. ఇది ఆమెకు…

Read Full News

Balakrishna: ఆరోజు బాలకృష్ణను చూసి ఆశ్చర్యపోయా.. ఆయన నుంచి నేర్చుకున్నది అదే.. మురళీమోహన్..

సినీ నటుడు ,రాజకీయ నాయకుడు మురళీ మోహన్ తన వ్యక్తిగత దైవభక్తి, ఆధ్యాత్మిక జీవనశైలి గురించి వెల్లడించారు. తన బాల్యం నుండే దైవభక్తి తన జీవితంలో భాగమైందని, చిన్నతనంలో తన తల్లి దేవుడికి దండం పెట్టుకోవాలని, పండగలప్పుడు పద్యాలు నేర్పేవారని గుర్తుచేసుకున్నారు. కాలేజీ చదువుల అనంతరం దేవుడి పట్ల తన భక్తి మరింత పెరిగిందని, వ్యాపారంలోకి వచ్చిన తర్వాత రోజువారీ పూజ క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం తాను రోజుకు గంట, గంటన్నర పాటు…

Read Full News

కొత్త టెక్నాలజీతో మార్కెట్‌ను షేక్‌ చేసేస్తున్న బోల్ట్‌ ఇయర్‌‌బడ్స్​! ధర కూడా బడ్జెట్‌లోపే

సాధారణ ఇయర్‌బడ్స్‌కు పూర్తి భిన్నంగా యూనిక్ డిజైన్‌తో పాటు అత్యుత్తమ కాలింగ్ సదుపాయాలను కల్పిస్తున్న గోబోల్ట్ నూతన మోడల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అత్యంత ఆకర్షణీయమైన ధరలో ఆవిష్కరించబడింది. సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను మరియు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వివరాలను తెలుసుకుందాం. పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్ ఈ గోబోల్ట్ డబ్ల్యూ 35 ఇయర్‌బడ్స్ డిజైన్ చాలా యూనిక్‌గా వేవీ షెల్…

Read Full News

మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులకు.. టీచర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! కేవలం చదువు మాత్రమే చెప్పేసి చేతులు దులుపుకోకుండా జీవితంలో ఎలా అడుగులు వెయ్యాలి? కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎలా గెలవాలో నేర్పిన ప్రతి…

Read Full News

కావాల్సినంత ఫైబర్.. గుడ్ బ్యాక్టీరియాకు సూపర్‌ఫుడ్.. వారానికి రెండుసార్లు గిన్నెడు తినండి చాలు..

ఆధునిక జీవనశైలిలో ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల చాలా మంది తెలుసుకోవడం ద్వారా.. వీటి వినియోగం మరింత పెరిగింది. ముఖ్యంగా ఇతర దేశాల ఆహార అలవాట్ల ప్రభావంతో, పదిహేను సంవత్సరాల నుండి మన దేశంలో ఓట్స్ వాడకం విపరీతంగా పెరిగిందని డైటీషియన్లు చెబుతున్నారు.. పాలల్లో కలిపి లేదా నీళ్లల్లో ఉడికించి ఓట్స్ ను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఈ పెరుగుతున్న వినియోగం వెనుక ఓట్స్ అందిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఓట్స్ –…

Read Full News

Chamanti Plant Care: వాడిపోయిన చామంతి మొక్కలకు ప్రాణం పోయండిలా! సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూస్తాయి

రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే గార్డెన్ మరియు కిచెన్ వేస్ట్‌తో తేలికపాటి కుండీలను సిద్ధం చేసి పాత చామంతికి తిరిగి ప్రాణం పోసే సమగ్ర విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గార్డెన్ వేస్ట్‌తో లైట్ వెయిట్ కుండీల తయారీ: టెర్రస్ గార్డెన్ చేసేవారికి కుండీ బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మంచి డ్రైనేజ్ హోల్స్ ఉన్న కుండీని తీసుకుని, అడుగున పల్చటి మట్టి పొరను వేయాలి. ఆపై తోటలో వచ్చే ఎండిన ఆకులు, రాలిన పువ్వులు లేదా…

Read Full News