Indian Cricketers: గంగూలీ నుంచి రోహిత్ శర్మ దాకా.. స్మాల్ స్క్రీన్ హోస్ట్‌లుగా మెరిసిన టీమిండియా స్టార్ ప్లేయర్లు వీళ్లే
Indian Cricketers: భారతదేశంలో కోట్లాది మందిని ఒకే తాటిపైకి తెచ్చేవి రెండే రెండు. ఒకటి క్రికెట్, మరొకటి ఎంటర్‌టైన్మెంట్. మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో అలరించిన మన క్రికెట్ దిగ్గజాలు బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా మారి రచ్చ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తుతుండటంతో ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. 1. రోహిత్ శర్మ – ఫ్యామిలీ ఫుల్ హౌస్ మైదానంలో తనదైన శైలిలో చమత్కారాలు విసురుతూ ఉండే టీమిండియా మాజీ…