విజయ్ అభిమానులకు క్రేజీ న్యూస్.. రణబాలి టీజర్ రిలీజ్
టాలీవుడ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న మూవీ రణబాలి. ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ తాజాగా చిత్ర బృదం రిలీజ్ చేసింది. 19వ శతాబ్దం 1854-1878 మధ్య బ్రిటిష్ పాలన కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రాయల సీమ ప్రాంత అధిపత్య పోరాటాలు, వాస్తవ…