
నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి మరీ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సింగరేణి విశ్రాంత ఉద్యోగిని కిరాతకంగా హత్య చేశారు. మృతుడిని కొత్తగూడెం 3 టౌన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో గుబ్బల రామ్మోహన్ రావుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 3 టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గుబ్బల రామ్మోహన్ రావు (60) సింగరేణి విశ్రాంత ఉద్యోగి. కొత్తగూడెం…